Select Your Gotra

Tuesday, September 6, 2011

Kshatriya Surnames ( telugu)

గోత్రములు
ఆంధ్ర క్షత్రియులలో నాలుగు గోత్రములు కలవు. ప్రతి గోత్రము నందు వేర్వేరు ఇంటి పేర్లు కలవు.

ఆంధ్ర క్షత్రియుల గోత్రములు, ఋషిప్రవవరలు, రాజప్రవరలు, గృహనామములు :
వంశం

గోత్రము

గృహనామము
సూర్య వంశం
I. ధనుంజయ గోత్రము

రాజప్రవర : భరత్ పరిక్షిత్ విష్ణువర్ధన ప్రవరాన్విత కోతహరిసీమ కృష్ణ మహారాజ వంశ:
1 . అడ్డాల
2 . ఈవూరి,(వీపూరి)
3 . ఉద్దరాజు
4 . ఉయ్యూరి
5 . ఏటికూరి (వేటికూరి)
6 . కంకిపాటి
7 . కంతేటి
8 . కమ్మెల (కమ్మెళ్ళ)
9 . కళ్లేపల్లి
10 . కాశి
11 . కూనపరాజు
12 . కుసంపూడి (కూచంపూడి)
13 . కొండూరి
14 . కొక్కెర్లపాటి
15 . కొత్తపల్లి
16 . కొప్సెర్ల
17 . కొలనువాడ
18 . కొల్నాటి (కొల్లాటి)
19 . కొవ్వూరి
20 . కోటజంపన
21 . గండ్రాజు
22 . గాదిరాజు
23 . గుంటూరి
24 . గూడూరి
25 . గొట్టుముక్కల (గొట్టెముక్కల) గొట్టుముక్కుల , గొట్టెముక్కుల
26 . గోకరాజు
27 . చంపాటి (చెంపాటి)
28 . చింతలపాటి
29 . చెరుకూరి
30 . చేకూరి
31 . జుజ్జూరి
32 . తిరుమలరాజు
33 . తోటకూర (తోటకూరి)
34 . దండు
35 . దంతులూరి
36 . దాట్ల
37 . నల్లపరాజు
38 . నున్న
39 . పచ్చమట్ల (పత్సమట్ల)
40 . పాకలపాటి
41 . పూనంపూడి
42 . పెన్మత్స (పెనుమత్స) పెనుమచ్చ, పెనుముచ్చూరు
43 . పీసపాటి
44 . భూపతిరాజు
45 . బైర్రాజు
46 . ముద్దాల
47 . ముందిండి
48 . రుద్రరాజు
49 . వడ్లమూడి
50 . వానపాల
51 . వేగిరాజు
52 . వూద్దర్రాజు
53 . వర్ నర్ కంతేటు
54 . సాగిరాజు

II. కాశ్యప గోత్రము

రాజప్రవర : కుశపుండరీక కరికాళచోర మహారాజ ప్రవరాన్విత కాకతీయ పోలరాజ వంశ:
1 . ఈదురుపల్లి (ఈదరవల్లి)
2 . ఉప్పలపాటి
3 . కటారి
4 . కనుమూరి
5 . గోరింట
6 . నంబూరి
7 . పాతపాటి
8 . బెల్లంకొండ (బెల్లపుకొండ)
9 . మందపాటి
10 . లకంరాజు (లకుమరాజు)
11 . సయ్యపరాజు
12. బుట్టి

III. కౌండిన్య గోత్రము

రాజప్రవర : ఇక్షాకశిబి ముచుకుంద ఆదిత్య చోళమహారాజ ప్రవరాన్విత వర్నాట రాజేంద్ర చోళమహారాజ వంశ:
1 . అద్దేపల్లి
2 . అయినంపూడి
3 . కలిదిండి
4 . కునాధరాజు
5 . ముదునూరి
6 . యామనమంద యీమనమంద, వేములమంద
7 . వర్ణాటజంపన
8 . సరిపల్లి (సరిపెల్ల)

IV. వశిష్ట గోత్రము

రాజప్రవర : రఘులవ గుహిల మహారాజ ప్రవరాన్విత పరిచ్చేది శ్రీ దేవవర్మ మహారాజ వంశ:
1 . అంగరాజు
2 . అడ్డూరి
3 . అల్లూరి
4 . అయ్యపరాజు
5 . ఇందుకూరి
6 . ఇసుకపల్లి
7 . ఎర్రగుంటల
8 . ఏటికురి (వేటికూరి)
9 . కాకర్లపూడి
10 . కుచ్చర్లపాటి
11 . కొలుకులూరి
12 . కోసూరి
13 . కానంతరాజు
14 . కూజంపూడి
15 . గణపతిరాజు
16 . గాదిరాజు
17 . గురజాల (గురిజాల)
18 . గొడవర్తి
19 . చిలువూరి (చిలుగూరి) శిరుగూరి, శిరువూరి
20 . చెరుకువాడ
21 . చేకూరి
22 . చోడరాజు (చొడ్రాజు)
23 . చల్లగళ్ళ
24 . దెందుకూరి
25 . ధేనువకొండ (ధీనంకొండ)
26 . నంధ్యాల నందేల , నందిళ్ళ
27 . నడింపల్లి (నడిమిపల్లి)
28 . పిన్నమరాజు
29 . పూసపాటి
30 . పేరిచెర్ల
31 . పొత్తురి
32 . బుద్దరాజు
33 . బెజవాడ
34 . భేతాళ (భేతాళం)
35 . బైర్రాజు
36 . మంతెన
37 . మునగపాటి (మునగపాటి)
38 . యమనరాజు
39 . యెలగరాజు
40 . రావిపాటి (రాయపాటి)
41 . వత్సవాయి (వత్సవాయ)
42 . వలివర్తి
43 . వాడపల్లి
44 . వెలగలేటి (వెలగనాటి)
45 . వేగేశ్న (వేగేశన)
46 . వేజెళ్ల (వెజెర్ల) వేజెండ్ల, యెజెర్ల
47 . వేటుకూరి
48 . సామంతపూడి
49 . సాగిరాజు
50 . సాగి
51 . సఖినేటి (సాగినేటి)

పై పట్టికలోని వివరాలు కీ||శే || శ్రీ వేగేశ్న (పొట్టి) అప్పల రాజు గారి 'క్షత్రియ వేగేశ్న http://www.blogger.com/img/blank.gifకుటుంబీకుల వంశవృక్షం' పుస్తకం నుండి సేకరించబడింది.

ఆంధ్ర క్షత్రియులెవరైననూ తమ గోత్రము తప్ప ఇతర మూడు గోత్రములకు చెందినవారిలో నెవరితోనైనను వైవాహిక సంబంధము నొందవచ్చును.
ఒకే గోత్రము నందలి వేర్వేరు గృహనామములు సరి గోత్రముగ పిలువబడును.

గమనిక : ఏటికూరి, గాదిరాజు, చేకూరి, బైర్రాజు, సాగిరాజు, ఈ 5 గృహనామములును వశిస్ట, ధనుంజయ ఉభయ గోత్రములందును గలవు.

Information From: andhrakshatriya.com

visitors count

By onlinedegreeadvantage.com degree portal.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Design Blog, Make Online Money