Select Your Gotra

Tuesday, September 6, 2011

Pusapati Vijayarama Gajapati Raju

Pusapati Vijayarama Gajapati Raju

Pusapati Vijaya Rama Gajapati Raju, "The Raja Saheb of Vizianagaram" (b. 1 May 1924 - d. 14 November 1995) was an Indian parliamentarian and philanthropist. He was the eldest son of Maharaja Alak Narayana Gajapathi and Maharani Vidyavathi Devi of the princely state of Vizianagram in Andhra Pradesh.

Pusapati Vijayarama Gajapati Raju was born at the Phool Baugh Palace in Vizianagaram. He studied at St. Aloysius Convent School in Visakhapatnam in 1933, the Central College, Bangalore, 1940/1942 and in 1942, he joined the Presidency College, Madras.

Raju was the hereditary trustee of the Simhachalam temple and over 100 other temples in his former estate. He purchased the Korukonda Palace and the 1,000 acres (4.0 km2) of land surrounding it and donated it to the Government of India for the establishment of the Sainik School in 1961-1962. It is one of the 20 Sainik Schools established in India and the only one in Andhra Pradesh. He founded the "Maharaja Alak Narayan Society of Arts and Science" (MANSAS) in 1958, in memory of his father, for the promotion of education.

He was elected as a member of the Madras and Andhra Pradesh Legislative Assemblies during 1952-1956 and 1956-1957 respectively. He again became a member of Andhra Pradesh Legislative Assembly between 1960 and 1971 and served as a Minister in the State Council of Ministers and held various important portfolios. He was elected to the second and fifth Lok Sabha from Visakhapatnam parliamentary constituency in 1957-1960 and 1971-1977 respectively. He was also elected to the sixth and seventh Lok Sabha from Bobbili parliamentary constituency in 1977-1980 and 1980-1984 respectively.

PVG Raju served as the president of the Andhra Cricket Association for a number of years.
See also

Bobbili Lok Sabha Constituency
Visakhapatnam Lok Sabha Constituency



(in telugu)
పూసపాటి విజయరామ గజపతి రాజు

పూసపాటి విజయరామ గజపతి రాజు, (పి.వి.జి.రాజు) "The Raja Saheb of Vizianagaram" (b. 1 మే, 1924 - d. 14 నవంబర్, 1995) భారతదేశపు రాజు, పార్లమెంటు సభ్యుడు మరియు దాత. విజయనగరం రాజవంశానికి చెందిన మహారాజా అలక్ నారాయణ గజపతి మరియు మహారాణి విద్యావతి దంపతుల పెద్ద కొడుకు.

వీరు విజయనగరం ఫూల్ బాగ్ పేలస్ లో జన్మించారు. విశాఖపట్టణం లోని సెయింట్ అలాయిసిస్ కాన్వెంటు లోను, బెంగుళూరులోని సెంట్రల్ కళాశాలలోను మరియు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోను చదువుకున్నారు.

వీరు సింహాచలం దేవస్థానం తో ఇంచుమించుగా 100 దేవాలయాలకు వంశ పారంపరిక ధర్మకర్తలు. వీరు కోరుకొండ సైనిక్ స్కూల్ స్థాపన కోసం 1961-62లో కేంద్ర ప్రభుత్వానికి కోరుకొండ పాలస్ తో సహా సుమారు వెయ్యి ఎకరాల స్థలం దానం చేశారు. దీని మూలంగా మొత్తం దేశంలొని 20 సైనిక్ స్కూల్ లలో ఒకటి ఇక్కడ ప్రారంభించబడినది. ఇలాంటి పాఠశాల ఆంధ్రప్రదేశ్ లో ఇదొక్కటే. వీరు తండ్రి జ్ఞాపకార్ధం మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) స్థాపించి ఎంతో మందికి విద్యాదానం చేస్తున్నారు.

వీరు 1952 మరియు 1956 లలో మద్రాసు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండు సార్లు ఎన్నికైనారు. మరళా 1960 మరియు 1971 లో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికై మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించారు. వీరు రెండవ మరియు ఐదవ లోకసభకు విశాఖపట్టణం నుండి, ఆరవ మరియు ఏడవ లోకసభకు బొబ్బిలి నుండి ఎన్నికైనారు.

వీరు ఆంధ్రా క్రికెట్ సంఘానికి చాలా సంవత్సరాలు అద్యక్షునిగా పనిచేశారు.
other links

బొబ్బిలి లోకసభ నియోజకవర్గం
విశాఖపట్టణం లోకసభ నియోజకవర్గం

visitors count

By onlinedegreeadvantage.com degree portal.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Design Blog, Make Online Money